Random Posts

Recent

అంతుచిక్కని రహస్య నిధి ఈ గుహలోకి ఎలా వచ్చింది?

దేశంలోని అనేక ప్రాంతాల్లో అంతుచిక్కని వందలాది రహస్యాలు ఉన్నాయి. వీటిలో బీహార్ రాష్ట్రం రాజ్‌గిరి ( గిరివృజ‌ )నగరంలోని సోన్ భండార్ గుహల్లో దాచిన నిధి రహస్యం కూడా ఒకటి.దాదాపు 100 ఏళ్లుగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయన చేస్తున్నారు. నేటి ప్రభుత్వాలు, కొంతమంది ఔత్సాహికులు తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే ఫలితం మాత్రం శూన్యం. అంతుచిక్కని రహస్య నిధి ఈ గుహలోకి ఎలా వచ్చింది? ఈ నిధి రహస్యాన్ని చేధించే మార్గం ఏంటి?

అంతుచిక్కని రహస్య నిధి ఈ గుహలోకి ఎలా వచ్చింది?  అంతుచిక్కని రహస్య నిధి ఈ గుహలోకి ఎలా వచ్చింది? Reviewed by Unknown on August 13, 2017 Rating: 5

No comments:

Search This Blog

Ad Home

Powered by Blogger.